Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కర్నూలు జిల్లాలో విషాదం

Hindusthan Samachar 2 months ago

అమరావతి, 14 మార్చి (హి.స.)

ర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది.

మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించారు. దంపతుల మధ్య కలహాలే ఈ ఘటనకు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu