Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో కడా పీడీ వికాస్ మర్మత్ తనిఖీ

కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో కడా పీడీ వికాస్ మర్మత్ తనిఖీ

చిత్తూరు, 04 ఆగస్టు (హి.స.)చిత్తూరు జిల్లా కుప్పం. న్యూస్... కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కడ పిడి వికాస్ మర్మత్ . యాంకర్ వాయిస్...

కుప్పం బస్టాండ్ సమీపంలో ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడ్డారు. కుప్పం ప్రజలకు ఆర్టీసీ డిపోలో సమస్యలు తలెత్తుతున్నాయని కడాపిడి. పేర్కొన్నారు.

కుప్పం బస్టాండ్ ప్రగానంలో ప్రజలకు వసతులు కల్పించకుండా ఏ పనులు చేస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్ లు పరిశుభ్రంగా లేదని, ప్రయాణికులకు టాయిలెట్లు సరిపోకపోవడంతో మున్సిపల్ కమిషనర్ పై అసహనం వ్యక్తం చేసిన కడ పిడి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేసిన కడ పిడి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు రాజ్ కుమార్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu