Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ నేతల మండిపాటు

మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ నేతల మండిపాటు

నెల్లూరు, 04 ఆగస్టు (హి.స.) కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోవూరు టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు .

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు పంచాయతీలో టిడిపి నేత శివారెడ్డి నేతృత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కోవూరు టిడిపి టౌన్ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా కోవూరు టౌన్ అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి మాట్లాడుతూ పాటూరు గ్రామ అభివృద్ధికి టిడిపి నేతలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాటూరు గ్రామానికి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరు లేరని ఎద్దేవా చేశారు పాటూరు గ్రామంలో ప్రసన్నకుమార్ రెడ్డిని చేద్రించుకుంటున్నారని దానికి నిదర్శనం ఇదేనని అన్నారు పేద ప్రజలకు ఏదో విధంగా లబ్ధించే కోరాలని ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు కోవూరులో త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తుందని సేవే పరమావధిక అనునిత్యం విపిఆర్ దంపతులు ప్రజలకు సేవ చేసుకుంటున్నారని ఎప్పటికీ కోవూరు నియోజకవర్గం విపిఆర్ అడ్డా అని కొనియాడారు

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu