Dailyhunt

మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాలి

పెద్దపల్లి, 05 ఏప్రిల్ (హి.స.)

దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు అనేక సేవలందించారని మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు.

బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం, విగ్రహానికి దేశంలోని పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆయన ఈ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశంలోని పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఎస్సీ సంక్షేమ సంఘం అధికారి రవీందర్, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నార

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu