Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సర్ ప్రక్రియ ను వేగవంతం చేయాలి... బీ ఎల్ వో లకు అధికారులు ఆదేశం

సర్ ప్రక్రియ ను వేగవంతం చేయాలి... బీ ఎల్ వో లకు అధికారులు ఆదేశం

పొదిలి:, 04 జూలై (హి.స.)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు బీఎల్ఓలను అధికారులు ఆదేశించారు. శనివారం పొదిలి నగర పంచాయతీలోని పలు వార్డుల్లో బీఎల్వోల పనితీరును పరిశీలించారు.

రోజూవారీ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. నగర పంచాయతీ మేనేజర్ షేక్షావలి.. పట్టణంలోని ప్రకాష్ నగర్, ఇస్లాంపేట ప్రాంతాల్లోని పర్యటించి పరిశీలించారు. ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu