Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబర్.ప్రశ్న రావణ్ పై జీ ఆర్ పురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు

యూట్యూబర్.ప్రశ్న రావణ్ పై జీ ఆర్ పురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు

రణస్థలం,, 07 జూలై (హి.స.)

: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, సనాతన ధర్మం, శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్)పై చర్యలు తీసుకోవాలని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విశ్వక్సేన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం జేఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును ఎస్సై చిరంజీవికి అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu