Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం

25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం

Hit TV Telugu 2 hrs ago

TG: హైదరాబాద్లో కల్తీ నెయ్యి కేంద్రాలపై H-FAST అధికారులు దాడులు చేశారు. కెమికల్స్ ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu