Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్దంకిలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు

అద్దంకిలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు

Hit TV Telugu 4 months ago

BPT: అద్దంకిలో వైసీపీ కార్యాలయంలో బుధవారం బూత్ లెవెల్ ఏజెంట్లకు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా అత్యంత కీలక పాత్ర పోషించనుందని, ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అక్రమ తొలగింపులను అడ్డుకునేల పనిచేయాలని నేతలు చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu