Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరులకు నివాళులు అర్పించిన పాలమూరు జర్నలిస్టులు

అమరులకు నివాళులు అర్పించిన పాలమూరు జర్నలిస్టులు

Hit TV Telugu 1 week ago

MBNR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న అమరుల స్థూపానికి పాలమూరు జర్నలిస్టులు మంగళవారం నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఉద్యమ సందర్భంగా ఎంతోమంది అమరులు అయ్యారని వారి త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu