Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
APMC ఎన్నికల్లో మదనపల్లి వైద్యుడికి కీలక పదవి

APMC ఎన్నికల్లో మదనపల్లి వైద్యుడికి కీలక పదవి

Hit TV Telugu 3 weeks ago

న్నమయ్య: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) ఇంటర్నల్ ఎన్నికల్లో మదనపల్లికి చెందిన డా.ఏవి సుబ్బారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికయ్యారు.

25 మంది సభ్యులలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఎన్నుకోగా, అందులో సుబ్బారెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు వైద్య సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు వైద్య వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu