JN: బచ్చన్నపేట మండలంలో కొత్తగా ప్రారంభించిన 6 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధకులు, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO ఇర్రి వెంకటరెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.
అర్హులైన స్థానిక అభ్యర్థులు జూన్ 5లోపు అవసరమైన సర్టిఫికెట్లతో సంబంధిత పాఠశాల HMలకు దరఖాస్తు చేయాలని సూచించారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

