Dailyhunt
అత్యధికంగా నార్మల్ డెలివరీలు.. అవార్డ్

అత్యధికంగా నార్మల్ డెలివరీలు.. అవార్డ్

Hit TV Telugu 1 week ago

TG: రాష్ట్రంలో అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన ఆర్మూరు వాసి గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రీలత అవార్డ్ అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

కాగా ఆమెకు ఈ అవార్డ్ అందుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu