Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలానగర్, నందారంలో ముమ్మరంగా మహిళా వారోత్సవాలు

బాలానగర్, నందారంలో ముమ్మరంగా మహిళా వారోత్సవాలు

Hit TV Telugu 2 weeks ago

MBNR: బాలానగర్, నందారం గ్రామాలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 'అమ్మకు అక్షరమాల' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

మహిళలు తప్పనిసరిగా చదువు నేర్చుకోవాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. ఈ అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu