Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాపట్ల జిల్లాలో తీవ్ర ఎండలు

బాపట్ల జిల్లాలో తీవ్ర ఎండలు

Hit TV Telugu 1 week ago

BPT: జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు జిల్లాలో వర్ష సూచన లేదు. కానీ, ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరనుంది. సుమారు 20 మండలాలు డేంజర్ కేటగిరీలో (41°C - 54°C) ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

బాపట్ల, చీరాల, వేమూరు, రేపల్లె, పర్చూరు, కారంచేడు సహా మొత్తం 20 మండలాల్లో ఎండలు మండిపోనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu