Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగ్లా దెబ్బకు ఆసీస్‌ కీలక మార్పు!

బంగ్లా దెబ్బకు ఆసీస్‌ కీలక మార్పు!

Hit TV Telugu 1 hr ago

బంగ్లాదేశ్ చేతిలో తొలి టెస్టులో ఓటమితో ఆస్ట్రేలియా కీలక మార్పు చేసింది. రెండో టెస్టుకు ఓపెనర్ జేక్ వెదర్లాడ్ను తప్పించి, మూడేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి మాథ్యూ రెన్షాను తీసుకుంది.

తొలి టెస్టులో వెదర్లాడ్ 23, 0 పరుగులతో విఫలమయ్యాడు. ఢిల్లీ వేదికగా 2023లో భారత్తో చివరిసారి టెస్టు ఆడిన రెన్షాకు మళ్లీ అవకాశం దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu