Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్సు దిగుతూ జారిపడ్డ బాలుడు.. ఆపకుండా వచ్చిన బస్సు

బస్సు దిగుతూ జారిపడ్డ బాలుడు.. ఆపకుండా వచ్చిన బస్సు

Hit TV Telugu 4 months ago

PLD: విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు పెద్దమ్మదూరు డౌన్ సమీపంలో ప్రయాణికులు దిగేందుకు ఆపారని, దిగుతున్న సమయంలోనే ముందుకు సాగే సరికి బాలుడు కిందపడి గాయాలయ్యాయని బంధువులు తెలిపారు.

బస్సు ఆగకుండా వెళ్తుంటే, బాప్టిస్ట్ చర్చి సమీపంలో వారి బంధువులు అడ్డగించి డ్రైవర్ను పిలిచి మందలించారు. ప్రయాణికులు ఎక్కే సమయంలో దిగే సమయంలో గమనించాలని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu