Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరిన రాహుల్

భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరిన రాహుల్

Hit TV Telugu 1 hr ago

కేఎల్ రాహుల్ భారీ షాట్కు ప్రయత్నించి 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ప్రభాత్ జయసూర్య వేసిన 14.4వ ఓవర్లో మిడాన్లో మిలన్ చేతికి చిక్కాడు. దీంతో పడిక్కల్తో కలిసి రెండో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 16 ఓవర్లకు భారత్ 72/2తో ఉంది. భారత్ ఆధిక్యం 250 పరుగులకు చేరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu