TG: మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ఎస్వోటీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద 22.7 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

