Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత

భారీగా విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత

Hit TV Telugu 1 day ago

AP: విజయవాడలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టైంది. డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో భాగంగా స్కార్పియో వాహనంలో రూ.5.84కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలను గుర్తించారు.

వీటిని బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ ముఠాకు చెందిన మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu