TG: కామారెడ్డిలోని లింగంపేట మండలం ముస్తాపూర్లో దారుణం జరిగింది. కాపురానికి రావట్లేదని భార్యను కత్తితో పొడిచి భర్త బహుగుణచారి మత్యాయత్నం చేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన మౌనికను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

