Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు'

'బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు'

Hit TV Telugu 1 week ago

SKLM: ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu