Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING: ఉగ్రవాద అనుమానితుడి అరెస్ట్

BREAKING: ఉగ్రవాద అనుమానితుడి అరెస్ట్

Hit TV Telugu 11 hrs ago

TG: మేడ్చల్లో ఉగ్రవాద అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాహీద్ఖాన్ అనే వ్యక్తి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద గ్రూప్లో చేరేందుకు జాహీద్ఖాన్ ప్రయత్నించాడు.

హోటల్లో పనిచేస్తున్న జాహీద్ఖాన్ యూపీకి చెందినవాడని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులతో టచ్లోకి వెళ్లాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu