Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుమ్రా కంటే భువీ డేంజరస్: షేన్ బాండ్

బుమ్రా కంటే భువీ డేంజరస్: షేన్ బాండ్

Hit TV Telugu 1 day ago

భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ తెలిపాడు. కివీస్ పర్యటనలో బుమ్రా కంటే కూడా భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నాడు.

అతడు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తూ స్వింగ్ రాబట్టగలిగితే, అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నాడు. ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి క్రికెటింగ్ అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu