Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చక్రస్నానంతో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

చక్రస్నానంతో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Hit TV Telugu 2 days ago

తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ చక్రస్నాన ఘట్టంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu