NLR: ఎన్నో సంవత్సరాలుగా దళితివాడలో ఉన్న పరిష్కారం కానీ సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూలం రమేష్ డిమాండ్ చేశారు. బుచ్చి మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమంలో దళితవాడలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజీ లేకపోవడం స్మశానాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.24 న చలో కలెక్టర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

