VSP: చంద్రబాబు రెండేళ్ల పాలనపై 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్ను జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.
దుర్మార్గ పాలనను ప్రజలకు తెలియజేసేందుకే ఈ పోస్టర్ అని నేతలు పేర్కొన్నారు.

