Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసింది'

'దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసింది'

Hit TV Telugu 1 week ago

NLG: దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేని నలగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందిని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu