WGL: దుగ్గొండి ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశంలోని పలు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ దుగ్గొండి తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, మండల సహాయ కార్యదర్శి ఎల్లబోయిన రాజు, రైతు సంఘం పాల్గొన్నారు.

