Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధన్వాడలో మట్టి అక్రమ రవాణా

ధన్వాడలో మట్టి అక్రమ రవాణా

Hit TV Telugu 14 hrs ago

NRPT: ధన్వాడ పెద్ద చెరువులో ఒండ్రు మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అధిక లోడుతో రహదారులు దెబ్బతింటుండగా, ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu