Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధరలు పెంచిన వోల్వో కార్స్ ఇండియా

ధరలు పెంచిన వోల్వో కార్స్ ఇండియా

Hit TV Telugu 1 week ago

భౌగోళిక ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్, లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో లగ్జరీ కార్ల ధరల పెంపు అనివార్యమని వోల్వో కార్స్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు.

తమ విక్రయాల్లో 25% వాటా ఈవీలదేనని వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెస్తామని, త్వరలోనే ES90 SUV, సెడాన్ మోడళ్లను లాంచ్ చేస్తామని ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu