GNTR: కూటమి ప్రభుత్వం చేపట్టిన 16,300 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఎలాగైనా నిలిపివేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు విమర్శించారు.
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో కోర్టుల్లో కేసులు వేసి డీఎస్సీని అడ్డుకున్నది వైసీపీ నేతలేనని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా భర్తీపై బురదజల్లడం మానుకోవాలని పేర్కొన్నారు.

