Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ నెల 5న రైతు సదస్సు కార్యక్రమం

ఈ నెల 5న రైతు సదస్సు కార్యక్రమం

Hit TV Telugu 4 months ago

ELR: ఈ నెల 5న ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణ గూడెం ఉద్యానవర్సిటీలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉప కులపతి ధనుంజయరావు తెలిపారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విలేకరులు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు విచ్చేస్తారన్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu