Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈనెల 5న అమలాపురంలో జాబ్ మేళా

ఈనెల 5న అమలాపురంలో జాబ్ మేళా

Hit TV Telugu 1 week ago

కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు (D) నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వహీద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

5వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలకు అర్హులని ఆమె స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu