కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా నూతనంగా వచ్చిన ప్రశాంత్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఎసీ) బాధ్యతలను స్వీకరించారు.
భువనగిరి జిల్లా నుంచి బదిలీపై కరీంనగర్కు వచ్చిన ప్రశాంత్ రెడ్డి విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ, అదనపు బాధ్యతలను డీఈవో హోదాలో నిర్వర్తించనున్నారు.

