Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం

Hit TV Telugu 1 day ago

AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం, ఎస్ రాయవరం సిగ్మెంట్స్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై బుధవారం రాత్రి మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ఎంపీపీ అభ్యర్థి వెంకటరాజు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యకర్తలు నాయకులతో చర్చించారు. స్థానిక పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu