Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండలో తిరిగితే దాహం ఎందుకవుతుంది?

ఎండలో తిరిగితే దాహం ఎందుకవుతుంది?

Hit TV Telugu 1 day ago

అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి శరీరం చాలా కష్టపడుతుంది. బయట వేడి తీవ్రంగా ఉన్నప్పుడు అది 'శీతల మోడ్'లోకి మారిపోతుంది. ఫలితంగా స్వేద గ్రంథులు క్రియాశీలమవుతాయి.

రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. వేడిని విడుదల చేయడానికి చర్మానికి చేరువలో రక్త ప్రవాహం పెరుగుతుంది. చెమట పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల డీహైడ్రేషన్కు గురవుతారు. అందుకే దాహం వేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu