Dailyhunt
గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం

గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం

Hit TV Telugu 3 days ago

KRNL: సీ.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మధు, ఈతకు వెళ్లి బావిలో గల్లంతైన సంగతి తెలిసిందే. రిస్క్యూ టీమ్, స్థానిక జాలర్ల సాయంతో గాలించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక నేతలు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu