MIతో మ్యాచ్లో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ 17 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు. దీంతో RCB తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్(vs PWI, 2013) సరసన నిలిచాడు.
కాగా RCB ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్ రొమారియో షెపర్డ్(14 బాల్స్ vs CSK, 2025) పేరిట ఉంది. ఓవరాల్గా IPL టోర్నీలో ఇది 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా ఇప్పటికే 12 మంది 17 బంతుల్లో ఫిఫ్టీ చేశారు.

