Dailyhunt
గ్రామంలో మద్యపాన నిషేధం .. పలు గ్రామాలకు ఆదర్శం

గ్రామంలో మద్యపాన నిషేధం .. పలు గ్రామాలకు ఆదర్శం

Hit TV Telugu 1 week ago

SRPT: నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామం క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. గత 12 ఏళ్లుగా ఇక్కడ మద్యపాన నిషేధం అమలువుతోంది. అప్పటి సర్పంచ్ రామారావు తీసుకున్న నిర్ణయంతో గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా ఆపివేశారు.

ఇక్కడి గ్రామస్థులు ఏకతాటిపై నిలబడటం విశేషం. ఈ గ్రామం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu