VZM: డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామంలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు. ఫీల్డ్ స్థాయిలో నమోదు చేస్తున్న వివరాలను తనిఖీ చేసి, డేటా నమోదు తీరును సమీక్షించారు.
ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా ధృవీకరించాలన్నారు.

