Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో పోకిరీల హంగామా

హైదరాబాద్‌లో పోకిరీల హంగామా

Hit TV Telugu 4 days ago

TG: హైదరాబాద్ రాయదుర్గంలో అర్ధరాత్రి పోకిరీలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. కార్లు, బైకులతో రేసింగ్ చేశారు. పోలీసులు హెచ్చరించినా వినలేదు. పోలీసులపైకే రేసర్లు దూసుకొచ్చారు.

దీంతో ఓపిక నశించి.. కారు అద్దాలు ధ్వంసం చేసి.. ఆ యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి.. కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu