Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs NZ: హెడ్ టూ హెడ్ రికార్డ్స్

IND vs NZ: హెడ్ టూ హెడ్ రికార్డ్స్

Hit TV Telugu 1 day ago

భారత్ - న్యూజిలాండ్ జట్లు టీ20ల్లో ఇప్పటివరకు 31 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 19 మ్యాచ్ల్లో గెలవగా, 11 మ్యాచ్ల్లో కివీస్ విజయం సాధించింది.

మరో మ్యాచ్ టై అయింది. ఇక న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన 12 టీ20 మ్యాచ్ల్లో భారత్ 5, న్యూజిలాండ్ 4 మ్యాచ్ల్లో గెలవగా.. మూడు మ్యాచ్లు ఫలితం తేలలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu