Dailyhunt
ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో

ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో

Hit TV Telugu 1 week ago

MDK: పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను ఎంపీడీవో క్రాంతి కుమార్ పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను వెంటనే సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు.

లబ్ధిదారులకు విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu