Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

'జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

Hit TV Telugu 1 week ago

AP: రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసానికి YCP కుట్ర చేస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. 'అమరావతిపై YCP కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉంది.

రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తే తెలుస్తుంది. రైతుల భూములను వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారు? భవనాలు, రోడ్లు, పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములివ్వడం సాధ్యమా? జగన్ అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు?’ అని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu