Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌తో ఎంపీ భేటీ

జగన్‌తో ఎంపీ భేటీ

Hit TV Telugu 3 weeks ago

కోనసీమ: వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం జగన్ను రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఈ భేటీలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వడిశెట్టి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu