Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మి పూజలో చదవాల్సిన శ్లోకం ఇదే

జమ్మి పూజలో చదవాల్సిన శ్లోకం ఇదే

Hit TV Telugu 2 days ago

దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి. 'శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ..!!'.

దీని అర్థం: జమ్మి పాపాలను హరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. అర్జునుడు ధనస్సును దాచుకోవడానికి, శ్రీరాముడికి విజయాన్ని చేకూర్చడానికి ఈ చెట్టు తోడ్పడింది. అటువంటి శమీ వృక్షానికి నమస్కరిస్తున్నాను, నన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu