Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జనాభా గణన పారదర్శకంగా నిర్వహించాలి'

'జనాభా గణన పారదర్శకంగా నిర్వహించాలి'

Hit TV Telugu 2 weeks ago

CTR: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను సోమవారం ఆదేశించారు. ఖాళీగా ఉన్న, తాళం వేసిన గృహాలను మరోసారి పరిశీలించి పెండింగ్ వివరాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

2011 జనాభా గణాంకాలతో వ్యత్యాసాలు ఉంటే పునఃపరిశీలన చేపట్టాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu