Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జర్మనీలో నర్సింగ్ కొలువులు

జర్మనీలో నర్సింగ్ కొలువులు

Hit TV Telugu 1 hr ago

VSP: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏపీఎస్ఎన్డీసీ ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందిస్తోందని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు.

జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతతో పాటు ఐసీయూ, ఓటీ, కార్డియో విభాగాల్లో మూడేళ్ల అనుభవం, 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎంపికైన వారికి రూ.2.75 లక్షలకు పైగా వేతనం లభిస్తుందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu