Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేబీఎస్‌కు ఆన్లైన్‌లో రిజర్వేషన్ సౌకర్యం: DM

జేబీఎస్‌కు ఆన్లైన్‌లో రిజర్వేషన్ సౌకర్యం: DM

Hit TV Telugu 2 weeks ago

సంగారెడ్డి: ఖేడ్ నుంచి JBSకు డైలీ ఉదయం 4 గంటలకు డీలక్స్ సర్వీసుకు ప్రయాణికులు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు DM సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు.

తిరిగి JBS నుంచి ఖేడ్కు ఉదయం 8:15 గంటలకు బయలుదేరుతుందన్నారు. సర్వీస్ నెంబర్ 1933 NKD-JBS, tgsrtc.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా డీలక్స్ సర్వీస్కు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu