VZM: జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఫలితాల్లో గ్లోబల్ వ్యూ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ పోలా చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మా పాఠశాల విద్యార్థులు జి. భరత్ కుమార్, (తుప్పలపూడి) 2174 ర్యాంకు, అలాగే, కె నవదీప్(సాలూరు) 3986 ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. వీరిని పాఠశాల ఛైర్మన్ పోలా వెంకటరమణ అభినందించారు.

